(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 114
॥ శ్రీః ॥
5.114. అధ్యాయః 114
Mahabharata - Udyoga Parva - Chapter Topics
గాలవానుగతేన గరుడేన యయాతింగత్వా గాలవవృత్తాంతకథనపూర్వకం ధనయాచనం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
నారద ఉవాచ। 5-114-0x(3724)(35706)
అథాహ గాలవం దీనం సుపర్ణః పతతాం వరః।
నిర్మితం వహ్నినా భూమౌ వాయునా శోధితం తథా।
యస్మాద్ధిరణ్మయం సర్వం హిరణ్యం తేన చోచ్యతే ॥ 5-114-1(35707)
ధత్తే ధారయతే చేదమతస్మాత్కారణాద్ధనం ।
తదేతత్రిషు లోకేషు ధనం తిష్ఠతి శాశ్వతం ॥ 5-114-2(35708)
నిత్యం ప్రోష్ఠపదాభ్యాం చ శుక్రే ధనపతౌ తథా।
మనుష్యేభ్యః సమాదత్తే శుక్రశ్చిత్తార్జితం ధనం ॥ 5-114-3(35709)
అజైకపాదహిర్బుధ్న్యౌ రక్ష్యేతే ధనదేన చ।
ఏవం న శక్యతే లబ్ధుమలబ్ధవ్యం ద్విజర్షభ ।
ఋతే చ ధనమశ్వానాం నావాప్తిర్విద్యతే తవ ॥ 5-114-4(35710)
స త్వం యాచాత్ర రాజానం కంచిద్రాజర్షివంశజం ।
అపీడ్య రాజా పౌరాన్హి యో నౌ కుర్యాత్కృతార్థినౌ ॥ 5-114-5(35711)
అస్తి సోమాన్వవాయే మే జాతః కశ్చిన్నృపః సఖా ।
అభిగచ్ఛావహే తం వై తస్యాస్తి విభవో భువి ॥ 5-114-6(35712)
యయాతిర్నామ రాజర్షిర్నోహుషః సత్యవిక్రమః ।
స దాస్యతి మయా చోక్తో భవతా చార్థితః స్వయం ॥ 5-114-7(35713)
విభవశ్చాస్య సుమహానాసీద్ధనపతేరివ ।
ఏవం గురుధనం విద్వందానేనైవ విశోధయ ॥ 5-114-8(35714)
తథా తౌ కథయంతౌ చ చింతయంతౌ చ యత్క్షమం।
ప్రతిష్ఠానే నరపతిం యయాతిం ప్రత్యుపస్థితౌ ॥ 5-114-9(35715)
ప్రతిగృహ్య చ సత్కారైరర్ఘ్యపాద్యాదికం వరం ।
పృష్టశ్చాగమనే హేతుమువాచ వినతాసుతః ॥ 5-114-10(35716)
అయం మే నాహుష సఖా గాలవస్తపసో నిధిః ।
విశ్వామిత్రస్య శిష్యోఽభూద్వర్షాణ్యయుతశో నృప ॥ 5-114-11(35717)
సోఽయం తేనాభ్యనుజ్ఞాత ఉపకారేప్సయా ద్విజః।
తమాహ భగవాన్కిం తే దదాని గురుదక్షిణాం ॥ 5-114-12(35718)
అసకృత్తేన చోక్తేన కించిదాగతమన్యునా ।
అయముక్తః ప్రయచ్ఛేతి జానతా విభవం లఘు ॥ 5-114-13(35719)
ఏకతఃశ్యామకర్ణానాం శుభ్రాణాం శుద్ధజన్మనాం ।
అష్టౌ శతాని మే దేహి హయానాం చంద్రవర్చసాం ॥ 5-114-14(35720)
గుర్వర్థో దీయతామేవ యది గాలవ మన్యసే ।
ఇత్యేవమాహ సక్రోధో విశ్వామిత్రస్తపోధనః ॥ 5-114-15(35721)
సోఽయం శోకేన మహతా తప్యమానో ద్విజర్షభః ।
అశక్తః ప్రతికర్తుం తద్భవంతం శరణం గతః ॥ 5-114-16(35722)
ప్రతిగృహ్య నరవ్యాఘ్ర త్వత్తో భిక్షాం గతవ్యథః ।
కృత్వాఽఽపవర్గం గురవే చరిష్యతి మహత్తపః ॥ 5-114-17(35723)
తపసః సంవిభాగేన భవంతమపి యోక్ష్యతే।
స్వేన రాజర్షితపసా పూర్ణం త్వాం పూరయిష్యతి ॥ 5-114-18(35724)
యావంతి రోమాణి హయే భవంతీహ నరేశ్వర ।
తావంతో వాజినో లోకాన్ప్రాప్నువంతి మహీపతే ॥ 5-114-19(35725)
పాత్రం ప్రతిగ్రహస్యాయం దాతుం పాత్రం తథా భవాన్ ।
శంఖే క్షీరమివాసక్తం భవత్వేతత్తథోపమం ॥ ॥ 5-114-20(35726)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి చతుర్దశాధికశతతమోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-114-1 హిర్వహ్నిః వహ్నిశబ్దఘటకవర్ణలోపాదినా హిశబ్దస్య నిష్పన్నత్వాత్।
ఏవం రమణీయశబ్దనిష్పన్నరణశబ్దవాచ్యో వాయుః క్రమేణ తాభ్యాం జాతత్వాచ్ఛోధితత్వాచ్చ హిరణ్యమిత్యుచ్యతే।
యస్మాచ్చ సర్వం జగత్ హిరణ్మయం హిరణ్యప్రధానకం తేన చ హిరణ్యమిత్యుచ్యత ఇత్యర్థః ।
హిరణ్యస్య హితత్వాద్రమణీయత్వాచ్చ జగత్పతిప్రాధాన్యం ॥
5-114-2 ధత్తే పుష్ణాతి। ధారయతే జీవయతి ॥
5-114-3 ప్రోష్టపదాభ్యాం।
తస్మిన్నక్షత్రద్వయే శుక్రే శుక్రవాసరే తద్యోగే సతి ధనపతౌ కుబేరస్య వృద్ధ్యర్థం ॥
5-114-5 యాచ యాచస్వ ॥
5-114-8 విశోధయ పరిహర ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.